/img/nidhi-logo.png

అందరం నేరస్తులమే

ఇప్పుడేవ్వరిని నిందిస్తే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయి చేతులు కాలాక తీరిగ్గా ఆకులు పట్టుకొన్న ఏలిన వారినా మనిషి సంఘ జీవని మరచి పుస్తకాలు పరీక్షలు ర్యాంకు లే వారి ప్రపంచంగ మలచిన తల్లిదండ్రులు గురువులనా విద్యా ను పూర్తిగా కార్పోరేటీకరించి ఒంటరితన్ని పెంచే జైళ్లు గా విద్యాలయాలను మార్చిన సరళీకరణ నా విద్య ను ఉచితంగా అందించకున్న సరే పిల్లల నుంచి ఫీజులు వసూలు చేసిన పరీక్షల మూల్యాంకనం కూడ ప్రైవేటు చేతుల్లో పెట్టే ప్రభుత్వం వాజత్వాన్నా పిల్లల భవిష్యత్తు నిర్ణయించే సందర్భంలో అంకిత భావంతో కష్టించని పశ్చాతాపం వదిలి ఇది ఏటా జరిగే రివాజే అంటూ సిగ్గు విడిచి మాట్లాడే బ్యూరోక్రసి నా

బరితెగించిన అభివృద్ధి

మంచిదే యాదగిరిని అభివృద్ధి చేద్దాంరద్దీ పెరుగుతే వ్యాపారం పెరుగుతుందిపసిమొగ్గలను చిదిమేస్తు వాళ్లు..

సమతుల్యత

శత్రువు మెచ్చుకుంటే నే అది అసలైన వ్యక్తిత్వం సిద్ధాంతాలు వ్యతిరేకించే వాడు శ్రద్ధగా వింటేనే గొప్ప ఉపన్యాసం విపక్షాలు పొగిడితే నే సరైన పరిపాలన పదవుల కై విలువలు వదలకుంటే నే నిజమైన నాయకుడు నిన్ను అజాత శత్రువు చేసింది మెతక తనం కాదు నైతిక విలువలు నీవు అతివాదల్లో మితవాదివి అనుట అర్థసత్యం వాదలకంటే దేశ శ్రేయస్సు ముఖ్యమని నమ్మకాలకన్న ప్రజా బాహుళ్యా సహా జీవనం మిన్నయని నమ్మిన రాజనీతిజ్ఞుడివి నాయకులలో రాజకీయాలు తప్ప రాజనీతి శూన్యం అయిన వేళా నీవిప్పుడు ముచ్చటించు కోవడానికి ఒక ఆదర్శం మాత్రమే-అటల్ జీ